ఆదికాండము 47:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఫరో యోసేపుతో, “నీ తండ్రి, సోదరులు నీ దగ్గరకు వచ్చారు, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఫరో యోసేపును చూచి–నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఫరో యోసేపును చూసి “మీ నాన్న, నీ సోదరులు నీ దగ్గరికి వచ్చారు. See the chapterపవిత్ర బైబిల్5 అప్పుడు యోసేపుతో ఫరో చెప్పాడు: “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఫరో యోసేపుతో, “నీ తండ్రి, సోదరులు నీ దగ్గరకు వచ్చారు, See the chapter |