ఆదికాండము 47:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 తర్వాత యాకోబు ఫరోను దీవించి, అతని ఎదుట నుండి వెళ్లిపోయాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఫరోను దీవించి ఫరోయెదుటనుండి వెళ్లిపోయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఫరోను దీవించి వెళ్ళిపోయాడు. See the chapterపవిత్ర బైబిల్10 యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. తర్వాత యాకోబు ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 తర్వాత యాకోబు ఫరోను దీవించి, అతని ఎదుట నుండి వెళ్లిపోయాడు. See the chapter |