ఆదికాండము 41:53 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం53 ఈజిప్టులో సమృద్ధి కలిగిన ఏడు సంవత్సరాలు ముగిశాయి, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)53 ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201953 ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన ఏడేళ్ళు గడిచిపోయాయి. See the chapterపవిత్ర బైబిల్53 ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉండినది. కానీ ఆ సంవత్సరాలు ముగిశాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం53 ఈజిప్టులో సమృద్ధి కలిగిన ఏడు సంవత్సరాలు ముగిశాయి, See the chapter |