ఆదికాండము 4:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అందుకు కయీను –నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 కయీను “నా శిక్ష నేను భరించలేనిది. See the chapterపవిత్ర బైబిల్13 అప్పుడు కయీను అన్నాడు: “ఇది నేను భరించలేని శిక్ష! See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది. See the chapter |