ఆదికాండము 36:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 యోబాబు చనిపోయిన తరువాత తేమా నీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడు హుషాము రాజయ్యాడు. See the chapterపవిత్ర బైబిల్34 యోబాబు చనిపోయినప్పుడు హుషాము పాలించాడు. హుషాము తేమాని ప్రజల దేశవాసి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. See the chapter |