ఆదికాండము 36:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 వీరు ఏశావు అనగా ఎదోము కుమారులు, వీరు వారి నాయకులుగా ఉన్నవారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 వీరంతా ఎదోము అనే ఏశావు కొడుకులు, వారి వారి సంతానపు తెగల నాయకులు. See the chapterపవిత్ర బైబిల్19 ఈ కుటుంబాలన్నీ ఏశావునుండి ఉద్భవించాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 వీరు ఏశావు అనగా ఎదోము కుమారులు, వీరు వారి నాయకులుగా ఉన్నవారు. See the chapter |