ఆదికాండము 34:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అప్పుడు షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి అతని దగ్గరికి వచ్చాడు. See the chapterపవిత్ర బైబిల్6 అదే సమయంలో షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడేందుకు వెళ్లాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అప్పుడు షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాడు. See the chapter |