ఆదికాండము 34:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 వారి ప్రతిపాదన హమోరుకు అతని కుమారుడైన షెకెముకు నచ్చింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 వారి మాటలు హమోరుకూ అతని కుమారుడు షెకెముకూ ఇష్టంగా ఉన్నాయి. See the chapterపవిత్ర బైబిల్18 ఈ ఒడంబడిక హమోరుకు, షెకెముకు చాలా సంతోషం కలిగించింది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 వారి ప్రతిపాదన హమోరుకు అతని కుమారుడైన షెకెముకు నచ్చింది. See the chapter |