ఆదికాండము 32:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యాకోబు కూడా బయలుదేరి వెళ్తుండగా దేవదూతలు అతన్ని కలిశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యాకోబు తన దారిలో వెళ్తూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురయ్యారు. See the chapterపవిత్ర బైబిల్1 యాకోబు కూడ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతడు ప్రయాణం చేస్తుండగా దేవుని దూతలను చూశాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యాకోబు కూడా బయలుదేరి వెళ్తుండగా దేవదూతలు అతన్ని కలిశారు. See the chapter |