ఆదికాండము 31:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు. See the chapterపవిత్ర బైబిల్6 నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు, See the chapter |