ఆదికాండము 31:45 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 కాబట్టి యాకోబు ఒక రాయిని తీసుకుని దానిని స్తంభంగా నిలబెట్టాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 అప్పుడు యాకోబు ఒక రాయి తీసి దాన్ని ఒక స్తంభంగా నిలబెట్టాడు. See the chapterపవిత్ర బైబిల్45 కనుక యాకోబు ఒక పెద్ద బండను తెచ్చాడు, అతడు ఒక ఒడంబడిక చేసుకొన్నట్లు సూచనగా దాన్ని నిలువబెట్టాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 కాబట్టి యాకోబు ఒక రాయిని తీసుకుని దానిని స్తంభంగా నిలబెట్టాడు. See the chapter |