ఆదికాండము 31:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 యాకోబు పారిపోయెనని మూడవదినమున లాబానుకు తెలుపబడెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 యాకోబు పారిపోయాడని మూడో రోజుకి లాబానుకు తెలిసింది. See the chapterపవిత్ర బైబిల్22 యాకోబు పారిపోయినట్లు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది. See the chapter |