ఆదికాండము 30:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఆమె మరోసారి గర్భవతియై ఆరవ కుమారున్ని కన్నది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 లేయా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరవ కొడుకుని కన్నది. See the chapterపవిత్ర బైబిల్19 లేయా మళ్లీ గర్భవతి అయింది, ఆరో కుమారుణ్ణి కన్నది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఆమె మరోసారి గర్భవతియై ఆరవ కుమారున్ని కన్నది. See the chapter |