ఆదికాండము 29:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యాకోబు తన ప్రయాణం కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వచ్చాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యాకోబు బయలుదేరి తూర్పు ప్రజల దేశానికి వెళ్ళాడు. See the chapterపవిత్ర బైబిల్1 ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యాకోబు తన ప్రయాణం కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వచ్చాడు. See the chapter |