ఆదికాండము 11:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో చనిపోయాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు. See the chapterపవిత్ర బైబిల్32 తెరహు 205 సంవత్సరాలు జీవించాడు. తర్వాత అతడు హారానులో మరణించాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో చనిపోయాడు. See the chapter |