ఆదికాండము 11:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 నాహోరు 29 సంవత్సరాల వయసువాడై తెరహును కన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు. See the chapterపవిత్ర బైబిల్24 నాహోరుకు 29 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు తెరహు పుట్టాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 నాహోరు 29 సంవత్సరాల వయసువాడై తెరహును కన్నాడు. See the chapter |