ఆదికాండము 1:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. See the chapterపవిత్ర బైబిల్3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. See the chapter |