ఆదికాండము 1:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అలా సాయంకాలం గడిచి ఉదయం రాగా అది అయిదవ రోజు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు. See the chapterపవిత్ర బైబిల్23 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఐదవ రోజు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అలా సాయంకాలం గడిచి ఉదయం రాగా అది అయిదవ రోజు. See the chapter |