గలతీయులకు 5:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పిండిని పులియజేస్తుంది.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది. See the chapterపవిత్ర బైబిల్9 “పులుపు కొంచెమైనా, పిండినంతా పులిసేటట్లు చేస్తుంది” అని మనకు తెలుసు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పిండిని పులియజేస్తుంది.” See the chapterతెలుగు సమకాలీన అనువాదము9 “పులిసింది కొంచెమే అయినా అది మొత్తం పిండిని పులియజేస్తుంది.” See the chapter |