నిర్గమ 8:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 ఈజిప్టు ప్రజలు వాటిని కుప్పలుగా వేసినప్పుడు నేల కంపుకొట్టింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది. See the chapterపవిత్ర బైబిల్14 అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 ఈజిప్టు ప్రజలు వాటిని కుప్పలుగా వేసినప్పుడు నేల కంపుకొట్టింది. See the chapter |