నిర్గమ 40:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 దాని చుట్టూ ఆవరణాన్ని నిలబెట్టి ఆవరణ ద్వారానికి తెర తగిలించాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణద్వారముయొక్క తెరను తగిలింపవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 తెరల చుట్టూ ప్రహరీ నిలబెట్టి, ప్రహరీ ద్వారానికి తెర తగిలించాలి. See the chapterపవిత్ర బైబిల్8 ఆవరణ చుట్టూ తెరలు తగిలించాలి. తర్వాత ఆవరణ ప్రవేశం దగ్గర తెరవేయాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 దాని చుట్టూ ఆవరణాన్ని నిలబెట్టి ఆవరణ ద్వారానికి తెర తగిలించాలి. See the chapter |