నిర్గమ 29:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అతని కుమారులను తీసుకువచ్చి చొక్కాలు తొడిగించి See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 తరువాత అతని కొడుకులను రప్పించి వారికి అంగీలు తొడిగించాలి. See the chapterపవిత్ర బైబిల్8 “తర్వాత అతని కుమారులను అక్కడికి తీసుకురావాలి. వారికి తెల్ల అంగీలు ధరింపజేయాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అతని కుమారులను తీసుకువచ్చి చొక్కాలు తొడిగించి See the chapter |