ఎస్తేరు 8:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 యూదులకు క్షేమం, సంతోషం, ఘనత కలిగాయి. See the chapterపవిత్ర బైబిల్16 అది యూదులకు ప్రత్యేకించి ఆనందదాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం. See the chapter |