ఎఫెసీయులకు 5:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ, See the chapterపవిత్ర బైబిల్10 ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము10 కనుక ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి. See the chapter |