ప్రసంగి 9:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో, ఎప్పుడూ తలకు నూనె రాసుకో. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో. నీ తలకు బాగా నూనె రాసుకో. See the chapterపవిత్ర బైబిల్8 చక్కటి దుస్తులు ధరించి, నిన్ను నీవు బాగా కనిపించేలా చూసుకో. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో, ఎప్పుడూ తలకు నూనె రాసుకో. See the chapter |