ప్రసంగి 1:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 సూర్యుని కింద మానవులు పడే కష్టం వలన వారికేం లాభం? See the chapterపవిత్ర బైబిల్3 ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా? (లేదు!) See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి? See the chapter |