Online Bible

- Advertisements -




ద్వితీ 33:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 సూర్యుని వలన కలిగే ఉత్తమమైన ఫలాలతో చంద్రుడు ఫలింపచేసే శ్రేష్ఠమైన ఫలాలతో;

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థములవలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో, నెలనెలా పండే శ్రేష్ఠమైన పండ్లతో,

See the chapter Copy

పవిత్ర బైబిల్

14 సూర్యుని శ్రేష్ఠఫలాలతో నెల నెలా శ్రేష్ఠపంటలతో

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 సూర్యుని వలన కలిగే ఉత్తమమైన ఫలాలతో చంద్రుడు ఫలింపచేసే శ్రేష్ఠమైన ఫలాలతో;

See the chapter Copy




ద్వితీ 33:14

Follow us:

Advertisements


Advertisements