ద్వితీ 32:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 యెహోవా ప్రజలే ఆయన భాగం, యాకోబు ఆయనకు కేటాయించబడిన వారసత్వము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 యెహోవా వంతు ఆయన ప్రజలే. ఆయన వారసత్వం యాకోబు సంతానమే. See the chapterపవిత్ర బైబిల్9 ఆయన ప్రజలే యెహోవా వంతు; యాకోబు (ఇశ్రాయేలు) యెహోవాకు స్వంతం. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 యెహోవా ప్రజలే ఆయన భాగం, యాకోబు ఆయనకు కేటాయించబడిన వారసత్వము. See the chapter |