ద్వితీ 28:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 మీ గంప, పిండి పిసికే తొట్టి మీదా దీవెనలుంటాయి. See the chapterపవిత్ర బైబిల్5 మీకు ధాన్యపు పంటలు, ఆహారం సమృద్ధిగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది. See the chapter |