ద్వితీ 28:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీరు పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 పట్టణంలో, పొలంలో మీకు దీవెనలు కలుగుతాయి. See the chapterపవిత్ర బైబిల్3 “యెహోవా మీ పట్టణాలు మీ పొలాలను ఆశీర్వాదిస్తాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీరు పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు. See the chapter |