ద్వితీ 23:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 వారికి జన్మించిన మూడవ తరం పిల్లలు యెహోవా సమాజంలో ప్రవేశించవచ్చు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరమువారు యెహోవా సమాజములో చేరవచ్చును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 వారి సంతానంలో మూడవ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చు. See the chapterపవిత్ర బైబిల్8 ఎదోము, ఈజిప్టు వాళ్ల మూడో తరంవారి పిల్లలు యెహోవా ప్రజల్లో భాగంగా ఉండవచ్చును. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 వారికి జన్మించిన మూడవ తరం పిల్లలు యెహోవా సమాజంలో ప్రవేశించవచ్చు. See the chapter |