ద్వితీ 22:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 మీరు ధరించే వస్త్రం యొక్క నాలుగు మూలల్లో కుచ్చులు చేయండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసికొనవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 మీరు కప్పుకొనే మీ దుస్తుల నాలుగు అంచులకు అల్లికలు చేసుకోవాలి. See the chapterపవిత్ర బైబిల్12 “నీవు ధరించే అంగీకి నాలుగు మూలలా కుచ్చులు ఉండాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 మీరు ధరించే వస్త్రం యొక్క నాలుగు మూలల్లో కుచ్చులు చేయండి. See the chapter |