ద్వితీ 22:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ఉన్ని జనపనార కలిపి నేసిన బట్టలు ధరించకూడదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొనకూడదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 ఉన్ని, జనపనారతో కలిపి నేసిన దుస్తులు ధరించకూడదు. See the chapterపవిత్ర బైబిల్11 “ఉన్ని, నార రెండూ కలిసి నేసిన బట్ట నీవు ధరించకూడదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ఉన్ని జనపనార కలిపి నేసిన బట్టలు ధరించకూడదు. See the chapter |