ద్వితీ 2:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 అనాకీయుల్లా వారిని కూడా రెఫాయీయులుగా పరిగణించేవారు కాని మోయాబీయులు వారికి ఎమీయులు అని పేరు పెట్టారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 మోయాబీయులు వారికి “ఏమీయులు” పేరు పెట్టారు. See the chapterపవిత్ర బైబిల్11 అనాకీయుల్లాగే ఎమీము కూడ రెఫాయిము ప్రజల్లో ఒక భాగం అనిచెప్పబడింది. కానీ మోయాబీ ప్రజలు వారిని ఎమీయులు అని పిల్చారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 అనాకీయుల్లా వారిని కూడా రెఫాయీయులుగా పరిగణించేవారు కాని మోయాబీయులు వారికి ఎమీయులు అని పేరు పెట్టారు. See the chapter |