దానియేలు 6:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 కాబట్టి రాజైన దర్యావేషు శాసనాన్ని రాయించి, సంతకం చేశాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అప్పుడు రాజైన దర్యావేషు శాసనం సిద్ధం చేయించి సంతకం చేశాడు. See the chapterపవిత్ర బైబిల్9 అందువల్ల దర్యావేషు చట్టాన్ని చేసి, కాగితంపై సంతకం పెట్టాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 కాబట్టి రాజైన దర్యావేషు శాసనాన్ని రాయించి, సంతకం చేశాడు. See the chapter |