కొలొస్సయులకు 1:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19-20 ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ, See the chapterపవిత్ర బైబిల్19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం. See the chapterతెలుగు సమకాలీన అనువాదము19 ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం. See the chapter |