కొలొస్సయులకు 1:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 ఆ కుమారుని ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి. See the chapterపవిత్ర బైబిల్14 కుమారుడు మన పక్షాన మన పాపాల నిమిత్తం తన ప్రాణం చెల్లించాడు. కనుక ఆయన కారణంగా దేవుడు మనల్ని క్షమించాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 ఆ కుమారుని ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము14 ఆ కుమారుని ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది. See the chapter |