అపొస్తలుల 9:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలోచింపగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు. See the chapterపవిత్ర బైబిల్23 చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము23 చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. See the chapter |