అపొస్తలుల 2:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 “ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం. See the chapterపవిత్ర బైబిల్32 కావున దేవుడు ఈ యేసునే మృత్యువునుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులము. See the chapterతెలుగు సమకాలీన అనువాదము32 దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులం. See the chapter |