అపొస్తలుల 19:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతాలను చేశాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు. See the chapterపవిత్ర బైబిల్11 దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేసాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతాలను చేశాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము11 దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్బుతాలను చేశాడు. See the chapter |