అపొస్తలుల 10:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అందుకు పేతురు, “లేదు, ప్రభువా! నేను అపరిశుభ్రమైనది అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 అయితే పేతురు–వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అయితే పేతురు, “వద్దు ప్రభూ. నిషిద్ధమైన దానినీ అపవిత్రమైన దానినీ నేనెప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు. See the chapterపవిత్ర బైబిల్14 పేతురు, “ప్రభూ! నేనలా చెయ్యలేను. అధమమైన దాన్ని, పరిశుభ్రంగా లేనిదాన్ని నేను ఎన్నడూ తినలేదు” అని సమాధానం చెప్పాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అందుకు పేతురు, “లేదు, ప్రభువా! నేను అపరిశుభ్రమైనది అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము14 అందుకు పేతురు, “లేదు, ప్రభువా! నేను అపవిత్రమైనది అపరిశుభ్రమైనది ఎప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు. See the chapter |