2 సమూయేలు 22:37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు. See the chapterపవిత్ర బైబిల్37 నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. See the chapter |