2 సమూయేలు 2:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అబ్నేరు వెనుకకు తిరిగి చూసి, “అశాహేలు నువ్వేనా?” అని అడిగాడు. అందుకు అతడు, “అవును నేనే” అన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 అబ్నేరు వెనుకకు తిరిగి–నీవు అశాహేలువా అని అతనిని అడుగగా అతడు నేను అశాహేలునే యనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అబ్నేరు వెనక్కి తిరిగి “నువ్వు అశాహేలువా?” అని అతణ్ణి అడిగాడు. అతడు “అవును, నేను అశాహేలునే” అన్నాడు. See the chapterపవిత్ర బైబిల్20 అబ్నేరు వెనుదిరిగి చూసి, “నీవు అశాహేలువా?” అని అడిగాడు. “అవును నేనే” అన్నాడు అశాహేలు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అబ్నేరు వెనుకకు తిరిగి చూసి, “అశాహేలు నువ్వేనా?” అని అడిగాడు. అందుకు అతడు, “అవును నేనే” అన్నాడు. See the chapter |