2 సమూయేలు 19:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 “నీకు మరణశిక్ష విధించను” అని షిమీతో రాజు ప్రమాణం చేశాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 –నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 “నీకు మరణశిక్ష విధించను” అని షిమీకి వాగ్దానం చేశాడు. See the chapterపవిత్ర బైబిల్23 ఆ తరువాత రాజు షిమీతో, “నీవు చంపబడవు” అని అన్నాడు. పైగా తనకై తాను షిమీని చంపనని రాజు అతనికి ప్రమాణం చేసి చెప్పాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 “నీకు మరణశిక్ష విధించను” అని షిమీతో రాజు ప్రమాణం చేశాడు. See the chapter |