2 సమూయేలు 13:38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 అబ్షాలోము పారిపోయి గెషూరుకు వెళ్లి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 అబ్షాలోము పారిపోయి గెషూరు వచ్చి అక్కడ మూడేళ్ళు గడిపాడు. See the chapterపవిత్ర బైబిల్38 అబ్షాలోము గెషూరుకు పారిపోయి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 అబ్షాలోము పారిపోయి గెషూరుకు వెళ్లి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు. See the chapter |