2 రాజులు 17:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ఇశ్రాయేలీయులు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే చేస్తూ వచ్చారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటి ననుసరించుచు వచ్చిరి గనుక See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపాల్లో దేన్నీ విడిచిపెట్టకుండా వాటిని అనుసరిస్తూనే ఉన్నారు. See the chapterపవిత్ర బైబిల్22 ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపాలన్నీ చేశారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ఇశ్రాయేలీయులు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే చేస్తూ వచ్చారు. See the chapter |