2 కొరింథీ 1:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 క్రీస్తు శ్రమలలో మనం ఎంత ఎక్కువ భాగం పంచుకున్నామో క్రీస్తు ఆదరణ కూడా అంతే ఎక్కువగా మనకు కలుగుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది. See the chapterపవిత్ర బైబిల్5 క్రీస్తు కష్టాల్ని మనము పంచుకొన్న విధంగా ఆయన ద్వారా కలిగే సహాయాన్ని కూడా పంచుకొందాము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 క్రీస్తు శ్రమలలో మనం ఎంత ఎక్కువ భాగం పంచుకున్నామో క్రీస్తు ఆదరణ కూడా అంతే ఎక్కువగా మనకు కలుగుతుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 క్రీస్తు కష్టాల్లో మనం ఎక్కువగా పాలుపంచుకొన్నట్టుగా క్రీస్తు ద్వారా మనం ఆయన ఇచ్చే గొప్ప ఆదరణలో పాలుపంచుకోగలం. See the chapter |