Online Bible

- Advertisements -




2 దిన 35:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 యోషీయా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ పస్కా పండుగ జరిగింది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 యోషీయా యేలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున ఈ పస్కాపండుగ జరిగెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 యోషీయా పాలనలో 18 వ సంవత్సరం ఈ పస్కా పండగ జరిగింది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

19 యోషీయా రాజ్యపాలనలో పదునెనిమిదవ సంవత్సరం గడుస్తూ వున్నప్పుడు ఈ పస్కా పండుగ జరుపబడింది.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 యోషీయా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ పస్కా పండుగ జరిగింది.

See the chapter Copy




2 దిన 35:19

Follow us:

Advertisements


Advertisements