2 దిన 34:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసికొనిరాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరిని పిలువనంపించి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 రాజు, యూదా, యెరూషలేములలోని పెద్దలందరినీ పిలిపించాడు. See the chapterపవిత్ర బైబిల్29 రాజైన యోషీయా యూదా, యెరూషలేము పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. See the chapter |