2 దిన 33:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, తన సొంత భవనంలోనే అతన్ని చంపారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 అతని సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందే అతని చంపగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని సొంత భవనంలోనే అతణ్ణి చంపేశారు. See the chapterపవిత్ర బైబిల్24 ఆమోను సేవకులు అతనిపై కుట్రపన్నారు. వారు ఆమోనును అతని స్వంత ఇంటిలోనే హత్యచేశారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, తన సొంత భవనంలోనే అతన్ని చంపారు. See the chapter |